Fathers Day Wishes in Telugu: Happy Father’s Day Quotes, Wishes, SMS, Messages, Images
Fathers Day Wishes in Telugu:
Father’s Day is a holiday of honouring fatherhood and paternal bonds, as well as the influence of fathers in society. In Catholic countries of Europe, it has been celebrated on 19 March as Saint Joseph’s Day since the Middle Ages. In the United States, Father’s Day was founded by Sonora Smart Dodd, and celebrated on the third Sunday of June for the first time in 1910. The day is held on various dates across the world and different regions maintain their own traditions of honouring fatherhood.
Father’s Day 2021 is celebrated on 20th June, 2021
Father’s Day is a recognized Public holiday in Lithuania and some parts of Spain, and was regarded as such in Italy until 1977. It is a national holiday in Australia, Estonia, Samoa, and equivalently in South Korea, where it is celebrated as Parents Day. The holiday complements similar celebrations honouring family members, such as Mother’s Day, Siblings Day, and Grandparents’ Day.
Fathers Day Wishes in Telugu:
* ఏదేమైనా.. మన జీవితాల్లో ఓ విలక్షణమైన పాత్రను పోషించే.. గొప్ప వ్యక్తి తండ్రి అనేది కాదనలేని సత్యం. ఈ క్రమంలో ఫాదర్స్ డే సందర్భంగా.. తండ్రి ప్రేమను చాటి చెప్పే కొటేషన్లు మీకోసం ప్రత్యేకం..!
* ఓర్పునకు మారుపేరు, మార్పునకు మార్గదర్శి, నీతికి నిదర్శనం… అన్నీ నాన్నే…
* గెలిచినప్పుడు పదిమందికి ఆనందంగా చెప్పుకుని… ఓడినప్పుడు మన భుజంతట్టి గెలుస్తావులే అని దగ్గరికి తీసుకునే వ్యక్తి … ‘నాన్న’ ఒక్కడే.
* ప్రేమని ఎలా చూపించాలో తెలియని వ్యక్తి ‘నాన్న’ …
* నీకు జన్మనే కాదు… భవిష్యత్తుని చూపెట్టేది కూడా నాన్నే..
* బయటకి కనిపించే నాన్న కోపం వెనుక.. ఎవ్వరికి కనపడని ప్రేమ ఉంటుంది…
* నాన్న కేవలం మనకి ఇంటి పేరునే కాదు… సమాజంలో మంచి పేరుని కూడా ఇస్తాడు…
* మనమెక్కిన తొలి విమానం… మన తండ్రి “భుజాలే!
* నాన్న ప్రేమకి రూపం ఉండదు… భావం తప్ప!
* నాన్న దండనలో ఒక ఒక హెచ్చరిక ఉంటుంది.. అది జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకుల్ని దాటేందుకు ఉపయోగపడుతుంది.
* మన జీవితంలో చాలామంది స్ఫూర్తిదాతలు ఉండొచ్చు. కాని.. ఆ జాబితాలో తొలిపేరు మాత్రం ‘నాన్నదే’
* పిల్లలకి మొదటి గురువు, స్నేహితుడు, మార్గదర్శి… అన్ని ‘నాన్నే’
* నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందో లేదో తెలియదు. కాని అపజయం మాత్రం ఉండదు.
* జీవితంలో ఎదురయ్యే కష్టాల్లో.. తండ్రి ఇచ్చే తోడ్పాటుకి వెలకట్టే ‘సాధనం’ ఇంకా కనుగొనలేదు.
* ఓడిపోయినా సరే… చేసే ప్రయాణాన్ని ఆపవద్దు అని మనకి చెప్పే తొలి గురువు – ‘నాన్న’.
* మనకంటూ ఒక గుర్తింపు రాక మునుపే.. మనల్ని గుర్తించే వారిలో ప్రథముడు తండ్రి
* మనకి తండ్రి విలు..వ మనం ఒక బిడ్డకి తండ్రి అయినప్పుడు కాని తెలియదు.
* తల్లి తన మాటలతో పిల్లలో ధైర్యం నింపితే.. అదే ధైర్యాన్ని తండ్రి తన చేతలతో ఇవ్వగలుగుతాడు.
* మనం జీవితంలో ఎప్పటికి మరవకూడని వ్యక్తుల్లో ‘నాన్న’ ఒకరు.
* తొలి జీతం అందుకున్న రోజున.. మనకన్నా ఎక్కువగా ఆనందపడే వ్యక్తి ‘నాన్న’
* జీవితంలో ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోయినా సరే గుర్తుకి వచ్చే మాట ‘నాన్న’.
Best Film Dialogues Related To Father’s Day
* అంతా మీరే చేశారు!! (హీరో సిద్ధార్థ్ బొమ్మరిల్లు చిత్రంలో తండ్రి పాత్ర చేసిన ప్రకాష్ రాజ్‌తో చెప్పే డైలాగ్)
* నువ్వు తినే తిండికి.. చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్సింగ్ అవుతుందారా? (రవితేజతో ఇడియట్ చిత్రంలో కోట శ్రీనివాస రావు చెప్పే డైలాగ్)
* తండ్రి: ఒరేయ్ నీకు ప్రేమ పిచ్చి పట్టింది!!
కొడుకు: నీకెప్పుడైనా డబ్బు పిచ్చి పట్టింది అని నేను అన్నానా డాడీ? (నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో ప్రకాష్ రాజ్ & సిద్ధార్థ్ మధ్య జరిగే సంభాషణ)
* మీకు అనుమానాలెక్కువే సార్!! mకూతురంటే ఇష్టం సార్… అది ఎక్కువైతే కష్టం సార్!! (బొమ్మరిల్లు చిత్రంలో కోట శ్రీనివాస రావు & ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాత్ర మధ్య పలికే మాటలు)
* ఈ పండు పేరేంటి పైన్ యాపిల్ … మరి ఈ క్రింద ఉన్న పండు పేరేంటి … కింద యాపిల్!
కింద యాపిల్ ఏంటి రా? కింద యాపిల్?
అదేంటి నాన్న… పైన ఉన్నది పైన్ యాపిల్ అయితే కింద ఉన్నది కింద యాపిలే కదా నాన్న?! (నచ్చావులే చిత్రంలో తండ్రీకొడుకుల మధ్య సాగే సన్నివేశం)
*రేవులో తాటి చెట్టు లాగా పొడుగ్గా… వంకరగా పెరగడం తప్ప… మా అమ్మ దగ్గర కాఫీ సంపాదించడం కూడా నాన్నకి చేతకాదు. (హీరోయిన్ టబుతో నిన్నే పెళ్లాడతా చిత్రంలో నాగార్జున చెప్పే డైలాగ్స్).
* హలో కులాసా నేనా?… ఆ .. కులాసే!! కుమారుడి వల్లే లాస్ (loss) అని అర్ధం… (పడమటి సంధ్యారాగం చిత్రంలో భోజనప్రియుడైన కొడుకుని ఉద్దేశ్యించి ఒక తండ్రి పలికే మాటలు).
* రేయ్… దేవదాస్‌లో నాగేశ్వర రావు గారి లాగ డాబాలెక్కి … గొడుగులేసుకుని చంద్రుడిని చూస్తే ఉపయోగం లేదు… మనసులో ఉన్నది ఆ అమ్మాయికి చెప్పేయ్! లేకపోతే వయసైపోయాక నాలాగా ప్రేమకథలు చెప్పుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికి రావు. (తరుణ్‌తో నువ్వే నువ్వే చిత్రంలో చంద్రమోహన్ చెప్పే డైలాగ్).
Father’s Day Images Telugu
Father’s Day Messages for Your Husband
- You’ve done so much for this family, and today, we’re celebrating that. Thank you for everything!
- I hope you know how much I appreciate you, today and always. Happy Father’s Day!
- You’re an incredible dad and an even better partner.
- Thank you for going above and beyond every day. I love you!
- I’m so thankful to be able to share this journey of parenthood with you. Happy Father’s Day!
- Thank you for all you do for our family! We’re so lucky to have you in our lives.
- Happy Father’s Day to a wonderful dad and amazing husband. We love you so much!
- I’m so proud of the father you’ve become. I couldn’t have asked for more.
- You’re an incredible dad every day of the year, but I’m glad we can set aside today to celebrate you. Cheers to you.
Father’s Day in India
Father’s Day is observed on the third Sunday of June in India. The event is not a public holiday. The day is usually celebrated only in bigger cities like Hyderabad, Chennai, Mumbai, ahmedabad, New Delhi, Kanpur, Bengaluru, Kolkata, Pune and others. After this day was first observed in the United States in 1908 and gradually gained popularity, Indian metropolitan cities, much later, followed suit by recognising this event. In India, the day is usually celebrated with children giving gifts like greeting cards, electronic gadgets, shirts, coffee mugs or books to their fathers.
Origins of Father’s Day
The campaign to celebrate the nation’s fathers did not meet with the same enthusiasm–perhaps because, as one florist explained, “fathers haven’t the same sentimental appeal that mothers have.”
On July 5, 1908, a West Virginia church sponsored the nation’s first event explicitly in honor of fathers, a Sunday sermon in memory of the 362 men who had died in the previous December’s explosions at the Fairmont Coal Company mines in Monongah, but it was a one-time commemoration and not an annual holiday.
The next year, a Spokane, Washington, woman named Sonora Smart Dodd, one of six children raised by a widower, tried to establish an official equivalent to Mother’s Day for male parents. She went to local churches, the YMCA, shopkeepers and government officials to drum up support for her idea, and she was successful: Washington State celebrated the nation’s first statewide Father’s Day on June 19, 1910.